నోట్లో వెన్నలా కరిగిపోయే కమ్మని పొంగలి ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి..

Shashi Maheshwarapu
Feb 21,2025
';

కట్టె పొంగలి అనేది దక్షిణ భారతదేశం ప్రసిద్ధి చెందిన వంటకం.

';

ఇది సాధారణంగా ఉదయం పూట టిఫిన్‌గా లేదా పండుగలు, ప్రత్యేక సందర్భాలలో తయారుచేస్తారు.

';

ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన, సులభంగా తయారుచేసే వంటకం.

';

కావలసిన: బియ్యం: 1 కప్పు, పెసరపప్పు: 1/2 కప్పు

';

నీరు: 4-5 కప్పులు, నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు

';

జీలకర్ర: 1 టీ స్పూన్, మిరియాలు: 1 టీ స్పూన్

';

అల్లం: 1/2 అంగుళం, పచ్చిమిర్చి: 2-3

';

జీడిపప్పు: 10-12, కరివేపాకు: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడా

';

తయారు: ముందుగా బియ్యం, పెసరపప్పును శుభ్రంగా కడిగి 15-20 నిమిషాలు నానబెట్టాలి.

';

కుక్కర్‌లో నెయ్యి వేడి చేసి జీలకర్ర, మిరియాలు, అల్లం,

';

పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించాలి.

';

నానబెట్టిన బియ్యం, పెసరపప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి.

';

నీరు, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

';

కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి బాగా కలపాలి.

';

వేడి వేడిగా కట్టె పొంగలిని కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో వడ్డించండి

';

VIEW ALL

Read Next Story