చక్కెర లేకుండా రుచిగా బరువుని తగ్గించే పుదీనా జ్యూస్

Shashi Maheshwarapu
Feb 23,2025
';

పుదీనా జ్యూస్ బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి చాలా మంచిది

';

దీనిని చక్కెర లేకుండా కూడా రుచిగా తయారు చేసుకోవచ్చు.

';

పదార్థాలు: పుదీనా ఆకులు, నిమ్మకాయ,

';

అల్లం, నల్ల ఉప్పు, నీరు

';

తయారీ: పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

';

అల్లం ముక్కను చిన్నగా తరిగి పెట్టుకోవాలి.

';

మిక్సీ జార్‌లో పుదీనా ఆకులు, అల్లం ముక్క, నిమ్మరసం,

';

నల్ల ఉప్పు, నీరు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.

';

దీనిని వడకట్టి, చల్లగా తాగితే చాలా రుచిగా ఉంటుంది.

';

మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు.

';

ఈ జ్యూస్‌ను ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

';

మీకు పుదీనా అందుబాటులో లేకపోతే కొత్తిమీర కూడా ఉపయోగించవచ్చు.

';

ఈ జ్యూస్ ను మరింత రుచిగా చేసుకోవటానికి కాస్తా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story