ఒక గ్లాసు ఈ రసం తాగితే.. జుట్టు ఏనుగు తొండంలా లావుగా పెరుగుతుంది!
Dharmaraju Dhurishetty
Feb 17,2025
';
ముఖ్యంగా చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అందులో యువతనే ఎక్కువగా ఈ సమస్యల బారిన పడుతున్నారు.
';
కొంతమందిలో జుట్టు సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది ఎండాకాలంలో ఈ సమస్యల బారిన పడుతున్నారు.
';
జుట్టు, చర్మ సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా మంచిది. దీంతోపాటు వివిధ రకాల సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
';
ముఖ్యంగా రోజు అల్పాహారంలో భాగంగా సపోటాను చేర్చుకోవడం, దీనితో తయారుచేసిన జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు.
';
సపోటాలో ఉండే గుణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి.. రాలడాన్ని సులభంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
కాబట్టి రోజు ఉదయాన్నే సపోటా పండ్ల రసాన్ని తాగడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ఇది ఎముకలను శక్తివంతంగా చేసేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తుంది..
';
మీరు కూడా వెంటనే ఈ సపోటా జ్యూస్ ని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.
';
కావలసిన పదార్థాలు: పండిన సపోటాలు - 2, పాలు - 1 కప్పు, చక్కెర - రుచికి సరిపడా, యాలకుల పొడి - చిటికెడు, ఐస్ క్యూబ్స్ - కొన్ని
';
తయారీ: ముందుగా సపోటా పనులను బాగా శుభ్రం చేసుకుని తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత ఒక జార్లో సపోటా ముక్కలు పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకోండి.
';
ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ ని గాజు గ్లాసులోకి తీసుకొని సర్వ్ చేసుకోండి.. ఇలా రోజు ఉదయాన్నే చేయడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు..