Papaya Fruit: బొప్పాయిని అతిగా తింటున్నారా..?.. ఈ సమస్యల్లో పడ్డట్లే..

Inamdar Paresh
Feb 22,2025
';

papaya benefits:

బొప్పాయిని చాలా మంది ఇష్టంతో కొనుక్కుని తింటు ఉండారు.

';

Vitamins:

దీనిలో విటమిన్ లు, పోషకాలు సమతుల్యంలో ఉంటాయి.

';

health problems:

బొప్పాయిని తినేవారిలో తరచుగా కొన్ని రకాల సమస్యలు వస్తుంటాయి

';

body heat:

బొప్పాయి అతిగా తింటే.. శరీరంలో విపరీతంగా వేడిని పెంచుతుంది.

';

Pregnant womans:

అందుకే గర్భవతులు బొప్పాయిని తినొద్దని చెబుతుంటారు.

';

mouth ulcer:

అతిగా బొప్పాయి తింటే.. నోట్లొ అల్సర్ లు, చర్మం మీద అలర్జీలు వస్తాయి.

';

Periods pain:

కొంత మంది అమ్మాయిల్లో పీరియడ్స్ సమయంలో అతిగా బ్లీడింగ్ అవుతుంది.

';

VIEW ALL

Read Next Story