క్యారెట్ లను చాలా మంది మార్కెట్ ల నుంచి తప్పకుండా కొనుగోలు చేస్తారు
క్యారెట్ లలో విటమిన్ లు, మినరల్స్ లు పుష్కలంగా ఉంటాయి.
రోజు ఉదయాన్నే క్యారెట్ లను తినాలని నిపుణులు చెబుతుంటారు.
పరగడుపున రెండు క్యారెట్ లను తింటే.. శరీరంకు వెంటనే శక్తివస్తుంది.
జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తు, అవయవాలను యాక్టివ్గా ఉంచుతుంది.
క్యారెట్ లను తినడం వల్ల ముఖంపై ముడతలు పోయి, ముఖం కాంతివంతంగా కన్పిస్తుంది.
క్యారెట్ లను తినడం వల్ల వెంట్రుకలు రాలడం, తెల్ల వెంట్రుకల సమస్యలుండవు.