Why Try This Ivy Gourd Chutney?

ఇడ్లీ,‌ దోసెల్లోకి పల్లి చట్నీ కన్నా కూడా దొండకాయ చట్నీ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Vishnupriya Chowdhary
Feb 22,2025
';

Ingredients Needed

దొండకాయ – 250 గ్రాములు, ఎండు మిర్చి – 4, పచ్చి మిర్చి – 2, శెనగపప్పు – 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – 1 టీ స్పూన్, ఇంగువ – కొద్దిగా, ఉప్పు – రుచికి తగినంత, పులుపు కోసం – చిన్న టమోటో లేదా చింతపండు, నూనె – 2 టేబుల్ స్పూన్లు

';

How to Prepare Dondakaya Chutney?

దొండకాయలను చిన్న ముక్కలుగా తరిగి, నూనెలో వేయించాలి. మరోపక్క శెనగపప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, జీలకర్ర, ఇంగువ వేయించి పొడిచేయాలి. మిక్సీలో ఈ వేయించిన మిశ్రమాన్ని, దొండకాయ ముక్కలను వేసి గ్రైండ్ చేయాలి. రుచికి తగినంత ఉప్పు, పులుపు కలిపి మళ్లీ గ్రైండ్ చేసి

';

Best Ways to Enjoy This Chutney

వెన్న లేదా నెయ్యి కలిపి ఇడ్లీతో తింటే అదిరిపోతుంది. దోశతో కలిపి మరింత రుచిగా అనుభవించొచ్చు. అన్నం, పెరుగుతో తింటే కూడా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది.

';

Health Benefits of Dondakaya Chutney

శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్లు అందుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story