ఇవి రెండు మిక్స్ చేసిన నీటిని తాగితే.. డయాబెటిస్ శాశ్వతంగా కంట్రోల్!

Dharmaraju Dhurishetty
Feb 22,2025
';

తరచుగా దీర్ఘకాలిక వ్యాధులతో పాటు డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా శ్రద్ధ వహించాలి.

';

తరచుగా మధుమేహం ఉన్న కొంత మందిలో షుగర్ లెవెల్స్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఇలాంటి వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

';

ప్రస్తుతం చాలామంది యువతను షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం వంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అద్భుతమైన హోమ్ రెమిడి ఈరోజు తెలుసుకుందాం.

';

నిమ్మకాయ, చియా సీడ్స్ వాటర్ రోజు ఉదయం తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ఇందులో ఉండే కొన్ని యాంటీ డయాబెటిస్ గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రణలో ఉంచుతాయి.

';

రోజు ఉదయం నిమ్మకాయ, చీయ సీడ్స్ వాటర్ తాగాలనుకునే వారు మాత్రం ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ కింది పద్ధతిలో తయారు చేసుకొని తాగడం మంచిది.

';

కావలసిన పదార్థాలు: ఒక గ్లాసు నీరు, ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్, ఒక నిమ్మకాయ, తేనె (రుచికి తగినంత)

';

తయారీ విధానం: ఒకరోజు ముందే నీటిలో చియా సీడ్స్ వేసుకొని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. మరుసటి రోజు నిమ్మరసం, తేనే కలుపుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా నిమ్మరసం, తేనే కలిపిన నీటిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story