Gummies: గమ్మీస్ తింటే జుట్టు పెరుగుతుందా? అసలు నిజం ఇదే..

Renuka Godugu
Feb 18,2025
';

గమ్మీస్‌లో బయోటిన్, విటమిన్ ఏ ,సి, డి, ఇ ఉంటుంది.

';

అంతేకాదు ఇందులో జింక్, ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి

';

అయితే ఒకసారి గమ్మీస్‌ తింటే ఏ మ్యాజిక్ జరగదు.. దానికి టైం తీసుకుంటుంది

';

కొన్ని ఆరోగ్య సమస్యలు స్ట్రెస్ ఉన్నవారికి గమ్మిస్ పని చేయవు

';

ముఖ్యంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి గమ్మిస్ పనిచేస్తాయి. కానీ హెయిర్ ఫాల్ సమస్య అలాగే ఉంటుంది.

';

సమతుల ఆహారం తీసుకుంటూ హెయిర్ కేర్ జాగ్రత్తలు తీసుకోవాలి.

';

గమ్మీస్‌ తినే ముందు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం తీసుకోవాలి.

';

ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి గమ్మిస్ రిఫర్ చేయరు

';

VIEW ALL

Read Next Story