Strawberry: స్ట్రాబెర్రీ పండ్ల ప్రయోజనాలు తెలిస్తే.. వదలకుండా తింటారు..

Renuka Godugu
Feb 17,2025
';

స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్ సి ఉంటది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది

';

స్ట్రాబెర్రీ పండ్లు తీసుకోవడం వల్ల ఇందులో విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటుంది. మనని శరీరానికి మంచి ఆరోగ్యం.

';

స్ట్రాబెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి. ఇది అభిజ్ఞ పనితీరుని మెరుగుపరుస్తుంది.

';

వయస్సురీత్యా వచ్చే డిమెన్షియా, అల్జీమర్ సమస్యకు కూడా చక్కని పరిష్కారం.

';

స్ట్రాబెరీ పండ్లు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి.

';

ఈ పండ్లు తీసుకోవడంలో ట్రై గ్లిజరైడ్స్ రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

';

ముఖ్యంగా స్ట్రాబెర్రీ పండ్లలో పొటాషియం అధిక శాతంలో ఉంటుంది ఇవి బిపి స్థాయిలను తగ్గిస్తాయి.

';

దీంతో కార్డియో ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఆర్థరైటిస్, ఆస్తమా సమస్యను తగ్గిస్తుంది.

';

అంతేకాదు స్ట్రాబెర్రీ పండ్లలో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story