తెల్ల అన్నంలో ఇప్పుడు చెప్పబోయే పదార్థం ఒక్కటి కలిపితే చాలు.. మీ పొద్ద తప్పకుండా తగ్గుతుంది.
తెల్ల అన్నంలో కొబ్బరి నూనె కలుపుకోవడం వలన రుచిలో అదనపు మాధుర్యం వస్తుంది. మీరు చేయాల్సిందల్లా అన్నం వండేటప్పుడు అందులో ఒక అర స్పూన్ కొబ్బరి నూనె వెయ్యడం
కొబ్బరి నూనెలో ఉండే మిడిల్-చెయిన్ ట్రైగ్లిసరైడ్లు (MCTs) మెటాబాలిజాన్ని వేగవంతం చేసి అదనపు కొవ్వు కరిగించే ప్రక్రియను ప్రోత్సహిస్తాయి.
కొబ్బరి నూనె కలిపినప్పుడు తెల్ల అన్నంలో ఉన్న స్టార్చ్ తగ్గుతుంది.. దీనివల్ల మొత్తం క్యాలరీల సంఖ్య తగ్గుతుంది.
కొబ్బరి నూనె జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, అన్నం త్వరగా జీర్ణమవ్వడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి స్థిరమైన శక్తిని అందించి, మీకు ఎక్కువకాలం ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి.
నియమితంగా తెల్ల అన్నంలో కొబ్బరి నూనెను చేర్చడం ద్వారా పొట్టపై అదనపు కొవ్వును తగ్గించి, బరువు తగ్గడాన్ని ప్రోత్సహించవచ్చు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.