రణ్‌వీర్ - దీపికా, రణ్‌బీర్ -ఆలియా సహా బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు..

TA Kiran Kumar
Feb 13,2025
';

అనుష్క శర్మ - విరాట్ కోహ్లి

బాలీవుడ్ కమ్ క్రికెట్ విషయానికొస్తే.. వీళ్లిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అనుష్క సినిమాలను పూర్తిగా తగ్గేంచేసింది.

';

విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఒక్క సినిమాలో కలిసి నటించకపోయినా.. వీళ్లిద్దరు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కంటిన్యూ చేసి 2021 ఎండింగ్‌లో పెళ్లితో శుభం కార్డు వేశారు.

';

ప్రియాంక చోప్రా - నిక్ జోనస్

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రియాంక కంటే నిక్ జోనస్ ఏజ్‌లో చాలా చిన్నవాడు.

';

సిద్దార్ద్ మల్హోత్ర - కియారా అద్వానీ

బాలీవుడ్‌లో అత్యంత క్యూట్ కపుల్స్‌లో సిద్ధార్ధ్ మల్హోత్ర, కియారా అద్వానీ ఒకరు. కెరీర్ పీక్ స్టేజ్ ఉన్న దశలోనే వీళ్లు మ్యారేజ్ చేసుకున్నారు.

';

అమితాబ్ బచ్చన్ - జయ బచ్చన్

కొన్ని సినిమాల్లో కలసి నటించిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

';

అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్

అభిషేక్, ఐశ్వర్య కొన్ని సినిమాల్లో కలిసి నటించిన తర్వాత ఒకింటి వారయ్యరు.

';

అక్షయ్ కుమార్ - ట్వింకిల్ ఖన్నా

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న జాబితాలో ఉన్నారు.

';

అజయ్ దేవ్‌గణ్ - కాజోల్

అజయ్ దేవగణ్, కాజోల్ ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు.

';

రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొణే

రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన తర్వాత ఒకింటి వారయ్యరు. ప్రస్తుతం వీళ్లిద్దరు బాలీవుడ్‌లో అగ్రశ్రేణి నాయికా, నాయకులుగా రాణిస్తున్నారు.

';

రణ్‌బీర్ కపూర్ - ఆలియా భట్‌

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కొన్నేళ్లు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు.

';

సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌లు కూడా పెళ్లి చేసుకున్న వారి జాబితా ఉన్నారు. అంతకు ముందు ఈయన అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు.

';

రితేష్ దేశ్‌ముఖ్ - జెనీలియా

'తుజే మేరే కసమ్' సినిమాతో కలిసి నటించిన రితేష్, జెనీలియా ఆ తర్వాత తమ ప్రేమను కంటిన్యూ చేసి పెళ్లి చేసుకున్నారు. వీళ్లతో పాటు బాలీవుడ్‌లో పెళ్లి చేసుకున్న సీనియర్ హీరో, హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.

';

VIEW ALL

Read Next Story