Mahashivratri 2025 Signs: వందేళ్ల తరువాత శని శుక్ర గ్రహాలతో శుభ సంయోగం శివరాత్రికి, మూడు రాశులకు పండగే

Md. Abdul Rehaman
Feb 23,2025
';


హిందజూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. ఆ ప్రబావం అందరిపై కచ్చితంగా పడుతుందంటారు

';


మహా శివరాత్రి అంటే ఫిబ్రవరి 26న వందేళ్ల తరువాత శని శశయోగం, మాలవ్య రాజయోగం రెండూ ఏర్పడుతున్నాయి. దీంతో చాలామందికి ఊహించని లాభాలు కలగనున్నాయి

';


శుక్రుడు తన రాశిలో సంచరిస్తూనే మాలవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తాడు

';


మహా శివరాత్రి ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉంది. హిందూ జ్యోతిష్యం ప్రకారం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం చతుర్ద తిధి నాడు మహా శివరాత్రి వ్రతం ఆచరిస్తారు

';


వందేళ్ల తరువాత ఈ శివరాత్రికి ఏర్పడనున్న సంయోగం కారణంగా ఏయే రాశులకు గోల్డెన్ డేస్

';

మిధున రాశి

మహా శివరాత్రి మిధున రాశి జాతకులకు ఊహించని ప్రయోజనం కల్గించనుంది. శివుని కటాక్షం కారణంగా మంచి రోజులు ఉంటాయి. ఊహించని డబ్బు లభిస్తుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. కోర్కెలు నెరవేరుతాయి

';


మిధున రాశి జాతకులకు కచ్చితంగా విజయం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి, వేతనం పెంపు ఉంటుంది. వ్యాపారులు అమితమైన లాభాలు ఆర్జిస్తారు

';

మకర రాశి

మహా శివరాత్రి నాడు ఏర్పడే యోగం కారణంగా మకర రాశి జాతకులకు ప్రత్యేక ప్రయోజనం కలగనుంది. కొత్త పనులు చేపడితే లాభం ఉంటుంది. ఆర్ధికంగా లాభపడతారు. ఎలాంటి సమస్యలు ఉండవు

';

కుంభ రాశి

మహా శివరాత్రి సందర్భంగా కుంభ రాశి జాతకులకు ఊహించని లాభం కలుగుతుంది. కోర్కెలు నెరవేరుతాయి. వ్యాపారులు కొత్త వ్యాపారం పెట్టేందుకు అత్యంత అనువైన సమయం

';

VIEW ALL

Read Next Story