చాలా మందికి ఇటీవల కాలంలో చిన్న వయసులోనే జుట్టు రాలిపోతుంది.
జుట్టు బలంగాలేకుండా.. అదే పనిగా ఊడిపోతుంది.
జుట్టు ఊడిపొవద్దంటే.. కరివేపాకు, మిర్యాలను గ్రైండ్ చేసి ఆ పొడిని నీళ్లలో కలపాలి.
ఈ పొడిని కొబ్బరి నూనెలోకలిపి రాత్రి పూట రాసుకుంటే జుట్టు పొడవుగా పెరుగుతుంది.
జుట్టు రాలిపొవద్దంటే బైటకు వెళ్లినప్పుడు జుట్టు మీద దుమ్ము పడకుండా చూసుకొవాలి.
అదేపనిగా హెల్మెట్ లను వాడటం వల్ల కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది.