మీ గట్ హెల్త్ బాగుండాలంటే ఈ పండ్లు తినండి

Bhoomi
Feb 21,2025
';

పండు

ప్రోటీన్, ప్రీబయోటిక్స్ అధికంగా ఉండే పండ్లు గట్ ఆరోగ్యానికి చాలా మంచివి. జీర్ణక్రియకు కూడా పండ్లు ఉత్తమమైనవి.

';

అనాస పండు

బ్రోమెలైన్ కలిగి ఉన్న పైనాపిల్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

';

బెర్రీ పండ్లు

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ , బ్లాక్బెర్రీస్ యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

';

అవకాడో

ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉండే అవకాడో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

';

ఆపిల్

యాపిల్స్‌లో పెక్టిన్ అనే ఒక రకమైన ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు ఆరోగ్యానికి బ్యాక్టీరియాను రక్షిస్తుంది.

';

బొప్పాయి

బొప్పాయిలో పపైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది.

';

దానిమ్మ

పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న దానిమ్మ గట్ బాక్టీరియాను పోషిస్తుంది. మొత్తం గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

';

VIEW ALL

Read Next Story