మ్యాంగోస్టిన్ వందల ఏళ్లుగా మెడిసిన్స్‌లో ఉపయోగిస్తున్నారు.
';
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఆక్సిడేటీవ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి.
';
ఈ పండు తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ సి ఇమ్యూనిటీని బలపరుస్తుంది.
';
మ్యాంగోస్టిన్ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రక్త సరఫరాను మెరుగు చేస్తుంది.
';
జీర్ణ క్రియ కు తోడ్పడి గ్యాస్ ని నివారిస్తుంది.
';
మ్యాంగోస్టీన్ పండు పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీంతో మలబద్ధక సమస్య రాదు.
';
ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి ఆర్థరైటిస్ రావు.
';
ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంటాయి
';
Mangten Benefit: మ్యాంగోస్టిన్ దీన్ని తెలుగులో వంగ మామిడి అని కూడా పిలుస్తారు. 'క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్' అని కూడా పేరు ఉంది. ఈ పండు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.