ఇవి తింటే.. మీ గుండె సేఫ్‌.. మధుమేహం పరార్..!

Ashok Krindinti
Feb 13,2025
';

ఇక్కడ మిల్లెట్ రోటి ప్రయోజనాల గురించి తెలుసుందాం.

';

మిల్లెట్ రోటిలో విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

';

మీకు ఎప్పుడైనా అలసటగా అనిపిస్తే.. మిల్లెట్ రోటి తినండి.

';

మలబద్ధకం సమస్య ఉంటే మిల్లెట్ రోటి తింటే తగ్గిపోతుంది.

';

ఇందులో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి.

';

పొటాషియం ఉండడంతో గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.

';

అదేవిధంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా మిల్లెట్ రోటి తింటే.. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఉంచడంతో సహాయపడుతుంది.

';

గమనిక: ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం పాటించే ముందు నిపుణుల సలహాలు తప్పకుండా తీసుకోండి. జీ తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.

';

VIEW ALL

Read Next Story