
KTR VS CM Revanth Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. రంగంలోకి దిగిన కేటీఆర్..ఎక్స్‌లో సంచలన పోస్ట్..
ktr post on Narender reddy arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ పై కేటీఆర్ ఎక్స్ వేదికగా పైర్ అయ్యారు. ఇలాంటి పనులు మానుకొవాలని సీఎం రేవంత్ రెడ్డికి చురకలు పెట్టారు. ఇలాంటి పనులతో బీఆర్ఎస్ పార్టీని భయపెట్టలేరని కేటీఆర్ మండిపడ్డారు.

Attack On Vikarabad Collector: బీఆర్ఎస్ తొలివికెట్ ఔట్.. వికారాబాద్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే..
Vikarabad Incident: వికారాబాద్ ఘటన ప్రస్తుతం తెలంగాణలో ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో దీనిపై రేవంత్ సర్కారు కూడా సీరియస్ ఉన్నట్లు తెలుస్తొంది.
/telugu/telangana/goons-attack-on-vikarabad-collector-police-arrested-narender-reddy-arrested-his-reaction-pa-180346 Nov 13, 2024, 09:43 AM IST