
Bodyguard salaries: షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాడీగార్డుల జీతం కోట్లలో ఉంటుందా? ఇది నిజమేనా?
Bodyguard salaries: బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ జీతం గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి. వారి జీతాలు ఏడాదికి కోట్లలో ఉంటాయని చెబుతుంటారు. నిజంగానే స్టార్ హీరోల బాడీగార్డ్స్ జీతం కోట్లలోనే ఉంటుందా? ప్రముఖ సెక్యూరిటీ కన్సల్టెంట్ యూసఫ్ ఇబ్రహీం ఏం చెప్పారో తెలుసుకుందాం.