
Maruti Dzire Vs Tata Tigor: మారుతి డిజైర్ Vs టాటా టిగోర్.. ఏ కారు బెటర్..? ధర, ఫీచర్స్ వివరాలు ఇవే..!
Maruti Swift Dzire vs Tata Tigor Comparison: 2024 సంవత్సరం మరో రెండు నెలల్లో ముగిసిపోనుండడంతో ప్రస్తుతం కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మన దేశంలో ఎక్కువ మంది కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మారుతి డిజైర్, టాటా టిగోర్ కార్లలో ఏది బెటర్..? ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Maruti Dzire: హిస్టరీ క్రియేట్ చేసిన మారుతీ డిజైర్..క్రాష్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్..కళ్లు మూసుకుని కొనేయొచ్చు
2024 Maruti Suzuki Dzire: లాంచ్ అవ్వకముందే మారుతీ డిజైర్ హిస్టరీ క్రియేట్ చేసింది. సేఫ్టీ పరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ కారును నవంబర్ 11వ తేదీన మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. ధర కూడా అప్పుడే వెల్లడించనుంది కంపెనీ. అయితే ఈరోజు గ్లోబల్ NCAP నుండి కారుకు సంబంధించిన బిగ్ అప్ డేట్ వచ్చింది.
/telugu/business/maruti-dzire-5-star-safety-ratings-in-crash-test-created-by-history-179393 Nov 8, 2024, 08:41 PM IST
Maruti Dzire 2024: కొత్త మారుతి డిజైర్ వచ్చేస్తోంది లాంచ్ ఎప్పుడు, ఎలా ఉంటుందంటే
Maruti Dzire 2024: దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కార్లలో ప్రముఖమైంది మారుతి సుజుకి. అందుకే మారుతి సుజుకి కార్లు ఎప్పుడూ టాప్ 10 విక్రయాల్లో ఉంటాయి. మారుతి సుజుకి అంటే ఓ నమ్మకం. మారుతి సుజుకి డిజైర్ అంటే ఇక ఎవర్‌గ్రీన్ మోడల్ అనే చెప్పాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
/telugu/business/maruti-suzuki-to-launch-its-new-dzire-2024-on-november-11-check-here-the-new-design-and-features-rh-178339 Nov 5, 2024, 06:56 PM IST
Top Export Car from India: రికార్ట్ సృష్టించిన ఎస్‌ప్రెసో.. విదేశాల్లో హల్‌చల్ చేస్తున్న మారుతి సుజుకి .. ధర కేవలం 4 లక్షలే!
Top Export Car from India: మారుతి సుజుకి అంటే దేశంలో ఎనలేని ప్రాచుర్యం పొందిన కంపెనీ. దేశ ప్రజలకు ఓ నమ్మకమైన బ్రాండ్. కేవలం దేశంలోనే కాదిప్పుడు విదేశాల్లో కూడా మారుతి కంపెనీ కార్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
/telugu/business/maruti-suzuki-cheap-and-best-car-s-presso-stood-top-in-car-exports-from-india-in-may-2023-price-just-4-2-lakhs-106160 Jun 24, 2023, 03:45 PM IST
Maruti Dzire Offer: 10 లక్షల కారు కేవలం 62 వేలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లండి ఇలా
Maruti Dzire Offer: కారు కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి అవకాశం. ఫాస్టెస్ట్ సెల్లింగ్ బెస్ట్ కారుని కేవలం 62 వేలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ కారని పొరపాటు పడవద్దు. కొత్త కారే. నమ్మలేకపోతున్నారా..
/telugu/business/maruti-suzuki-dzire-cng-variant-worth-10-lakhs-car-pay-just-62-thousand-and-take-home-check-the-offers-here-102210 May 7, 2023, 08:55 PM IST
Best Selling Cars 2023: Alto, Swift వెనక్కి నెట్టి అత్యధిక విక్రయాలు జరిపిన Baleno.. ధర కూడా తక్కువే
Best Selling Cars 2023: బారతీయ కార్ మార్కెట్‌లో ఇంకా చౌక ధరకు లబించే హ్యాచ్ బ్యాక్ కార్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఈనెల టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఎక్కువగా ఉన్నవి హ్యాచ్ బ్యాక్ కార్లే. ఇందులో ఏ కార్ బెస్టో ఇప్పుడు తెలుసుకోండి...
/telugu/business/indias-top-best-selling-cars-in-february-2023-maruti-baleno-left-behind-maruti-alto-and-swift-know-the-cheapest-hatchback-car-price-96243 Mar 18, 2023, 04:16 PM IST
Best Selling Sedan Car: బ్రెజా, పంచ్, క్రెటా లాంటి ఎస్‌యూవీలను కాకుండా.. ఈ చౌకైన సెడాన్‌ను ఎగబడి కొంటున్నారు!
Best Selling 2022 Sedan Car is Maruti Dzire. సెడాన్ కార్లలో మారుతి సుజుకి డిజైర్ మాత్రమే టాప్-10 కార్లలో తన స్థానాన్ని నిలుపుకోగలిగింది. టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మరే సెడాన్ కారు లేదు.