
Happy Birthday Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బర్త్ డే స్పెషల్.. దాదా కెరీర్‌లో మర్చిపోలేని వివాదాలు
Sourav Ganguly Controversies: టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు 51వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన అద్భుతమైన కెప్టెన్సీతో భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలను అందించిన దాదా.. కెరీర్‌లో కొన్ని వివాదాల్లోనూ వార్తల్లో నిలిచాడు. గంగూలీ కెరీర్‌లో చోటు చేసుకున్న వివాదాలు ఇవే..

టీమిండియాకు దూకుడు నేర్పిన ‘దాదా’ సౌరవ్ గంగూలీ
Sourav Ganguly Birthday | 1990 దశకం చివర్లో, 2000 దశకంలో క్రికెట్ చూసిన ప్రతి ఒక్కరికీ గంగూలీ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాడిగా కంటే కెప్టెన్‌గా కూడా గంగూలీ తనదైన ముద్రవేశాడు. నేడు ‘కింగ్ ఆఫ్ ఆఫ్‌సైడ్’ సౌరవ్ గంగూలీ జన్మదినం.
/telugu/sports/bcci-president-sourav-ganguly-turns-48-today-23071 Jul 8, 2020, 01:20 PM IST