Madhya Pradesh: బ్రిడ్జి పై నుంచి పడిన ప్యాసింజర్ బస్సు.. 15 మంది దుర్మరణం..

Madhya Pradesh: బ్రిడ్జి పై నుంచి పడిన ప్యాసింజర్ బస్సు.. 15 మంది దుర్మరణం..

Madhya Pradesh: బస్సు బ్రిడ్జిపై నుంచి పడిపోయిన ఘటనలో 15 మంది ప్రయాణికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్‌లో ఖర్గోన్ జిల్లాలో జరిగింది. 
 
/telugu/india/15-killed-25-injured-as-bus-falls-off-bridge-in-madhya-pradeshs-khargone-102387 May 9, 2023, 11:46 AM IST
Bus Accident : లోయలో పడ్డ బస్సు.. 12 మంది మృతి.. సంగీత బృందంలో విషాదం

Bus Accident : లోయలో పడ్డ బస్సు.. 12 మంది మృతి.. సంగీత బృందంలో విషాదం

Maharashtra Bus Accident మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుఝామున జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఇంకా చాలా మంది గాయాలపాలయ్యారు. పూణె నుంచి ముంబైకి వెళ్తున్న బస్సులో ఈ ప్రమాదం సంభవించింది.

/telugu/india/maharashtra-bus-fell-in-ditch-at-raigad-and-died-12-people-99753 Apr 15, 2023, 11:25 AM IST
Viral Video: మహిళ రోడ్డు దాటుతుండగా.. మీదికి దూసుకెళ్లిన ఆగిఉన్న బస్సు! ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Viral Video: మహిళ రోడ్డు దాటుతుండగా.. మీదికి దూసుకెళ్లిన ఆగిఉన్న బస్సు! ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Woman Mowed Down By Bus While She Cross Road in Delhi. సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను బస్సు ఢీకొట్టింది. 
 
/telugu/india/delhi-woman-busaccident-viral-video-bus-hits-woman-while-she-was-crossing-the-road-in-delhi-81528 Nov 1, 2022, 12:08 PM IST
Pakistan Bus Fire: పాకిస్తాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవదహనం! వరదలు వదిలేసినా..

Pakistan Bus Fire: పాకిస్తాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవదహనం! వరదలు వదిలేసినా..

21 dead and 10 injured in Pakistan Bus Fire. పాకిస్తాన్‌లో రన్నింగ్‌ బస్సులో మంటలు చెలరేగి 21 మంది సజీవ దహనమయ్యారు. ఏసీ బస్సులో షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. 
 
/telugu/world/pakistan-bus-fire-21-killed-and-10-injured-in-bus-fire-accident-in-pakistan-79234 Oct 13, 2022, 10:09 AM IST
Dussehra APSRTC Buses: దసరాకు సొంత ఊరెళ్లే వారికి శుభవార్త.. సాధారణ ఛార్జీలే వసూల్!

Dussehra APSRTC Buses: దసరాకు సొంత ఊరెళ్లే వారికి శుభవార్త.. సాధారణ ఛార్జీలే వసూల్!

1081 special buses for Dussehra Festival. దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేవారికి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబరు 10 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. 
 
/telugu/ap/dussehra-apsrtc-buses-1081-special-buses-for-dussehra-2022-festival-in-ap-76841 Sep 19, 2022, 08:13 PM IST
Uttarakhand Accident: చార్‌ధామ్‌ యాత్రలో విషాదం..బస్సు బోల్తా పడి 22 మంది మృతి..!

Uttarakhand Accident: చార్‌ధామ్‌ యాత్రలో విషాదం..బస్సు బోల్తా పడి 22 మంది మృతి..!

Uttarakhand Accident: చార్‌ ధామ్‌ యాత్రలో విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న లోయలో పడింది.

/telugu/india/road-accident-in-uttarakhand-22-people-died-66247 Jun 5, 2022, 09:03 PM IST
TSRTC MD Sajjanar : ఆర్టీసీ భూములను అమ్మే ఆలోచన లేదు

TSRTC MD Sajjanar : ఆర్టీసీ భూములను అమ్మే ఆలోచన లేదు

Sajjanar responds on rtc depots :ఆర్టీసీ భూములను అమ్మడం, డిపోలను మూసి వేయడం వంటి ఆలోచన లేనట్లు సజ్జనార్ వెల్లడించారు. కానీ ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. 
 
/telugu/telangana/tsrtc-md-sajjanar-clarifies-on-rtc-lands-sale-50315 Nov 30, 2021, 03:44 PM IST
TSRTC: ఇక హైదరాబాద్‌లో తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ బస్సులు

TSRTC: ఇక హైదరాబాద్‌లో తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ బస్సులు

TSRTC : హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసులు తెల్లవారుజాము నుంచే అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 4 గంటల నుంచే బస్సులు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
 
/telugu/telangana/tsrtc-runs-hyderabad-city-buses-from-early-morning-4am-49031 Nov 10, 2021, 11:15 AM IST
TSRTC : తెలంగాణలో ఆర్టీసీ చార్జిల పెంపుకు ప్రతిపాదనలివే... ప్రజలపై ఎంత భారమంటే...

TSRTC : తెలంగాణలో ఆర్టీసీ చార్జిల పెంపుకు ప్రతిపాదనలివే... ప్రజలపై ఎంత భారమంటే...

ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపునకు టీఎస్ఆర్టీసీ అధికారులు నాలుగు ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించారు.ఆ పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
 
/telugu/telangana/tsrtc-proposals-to-cm-kcr-to-hike-bus-ticket-fares-here-is-the-details-48807 Nov 6, 2021, 05:04 PM IST
Bus Fall into Ravine: పండుగ రోజు విషాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 22 మంది మృతి

Bus Fall into Ravine: పండుగ రోజు విషాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 22 మంది మృతి

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లో అదుపు తప్పిన బస్సు లోయలో పడిపోవడంతో 22 మంది మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు.మరిన్ని వివరాలు పూర్తిగా... 

/telugu/india/22-killed-8-passengers-injured-after-a-bus-fall-into-a-ravine-in-pakistan-occupied-kashmir-48653 Nov 3, 2021, 07:10 PM IST
Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు నిప్పంటించాడు

Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు నిప్పంటించాడు

Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో నిండి ఉన్న ఆ బస్సు ముందు భాగంలో పెట్రోల్‌ పోశాడు. ఏడుకొండలు వింత ప్రవర్తన చూసి అతడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకున్న స్థానికులు అతడిని వారించబోయారు. కానీ ఈలోపే ఏడుకొండలు ఆ బస్సుకు నిప్పంటించాడు.

/telugu/ap/man-tried-to-set-apsrtc-bus-on-fire-in-kanigiri-rtc-bus-station-passengers-evacuated-safely-47452 Oct 14, 2021, 05:19 PM IST
Jharkhand road accident: బస్సు, కారు ఢీ.. మంటల్లో ఐదుగురు సజీవ దహనం

Jharkhand road accident: బస్సు, కారు ఢీ.. మంటల్లో ఐదుగురు సజీవ దహనం

కారు, బస్సు ఢీకొన్న తాకిడికి వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఆ మంటలు బస్సులోకి వ్యాపించాయి. దీంతో వాహనంలో చిక్కుకున్న వారు బయటికి రావడానికి వీలు లేక అందులోనే కాలిబూడిదయ్యారు.

/telugu/india/jharkhand-road-accident-5-charred-to-death-as-car-catches-fire-after-colliding-with-bus-in-ramgarh-46398 Sep 15, 2021, 10:26 PM IST
Road Accident: పెళ్లి బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

Road Accident: పెళ్లి బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

Kerala Road Accident: అప్పటివరకూ పెళ్లి వేడుకతో సంబరాలు చేసుకుంటున్న రెండు కుటుంబాలలో విషాదం నిండింది. పెళ్లి బస్సు బోల్తా పడటంతో చిన్నారి సహా ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు.

/telugu/india/road-accident-seven-of-a-wedding-party-killed-in-bus-accident-in-kerala-37832 Jan 3, 2021, 06:00 PM IST
Bus Hijack: 34 మందితో వెళ్తున్న బస్సు హైజాక్.. వీడిన మిస్టరీ

Bus Hijack: 34 మందితో వెళ్తున్న బస్సు హైజాక్.. వీడిన మిస్టరీ

ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులు అడ్డగించి ఓ బస్సును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రైవర్, కండక్టర్‌ను బెదిరించి బస్సును తాము చెప్పిన చోటుకు తీసుకెళ్లాని దుండగులు (Finance Company Employees Hijack Bus) బెదిరింపులకు పాల్పడ్డారు.

/telugu/india/finance-company-employees-hijack-bus-full-of-passengers-in-uttar-pradeshs-agra-all-are-safe-26424 Aug 19, 2020, 01:02 PM IST
బస్సు బోల్తా పడి 33 మందికి గాయాలు

బస్సు బోల్తా పడి 33 మందికి గాయాలు

కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన 42 మంది వలస కూలీలు ( Migrant workers from West Bengal ) ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బాలిగాం సమీపంలో బోల్తా పడింది.

/telugu/ap/private-travels-bus-over-turned-in-srikakulam-district-33-migrant-workers-injured-21968 May 26, 2020, 02:29 PM IST
జేసి దివాకర్ రెడ్డికి మరో షాక్ !

జేసి దివాకర్ రెడ్డికి మరో షాక్ !

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డికి మరో షాక్ ఇచ్చిన రవాణా శాఖ అధికారులు

/telugu/ap/jc-diwakar-reddys-travel-buses-seized-by-ap-transport-officials-17225 Nov 14, 2019, 03:29 PM IST
కారు, ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి, ఐదుగురికి గాయాలు

కారు, ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి, ఐదుగురికి గాయాలు

కారు, ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి, ఐదుగురికి గాయాలు

/telugu/india/seven-dead-several-injured-as-car-truck-collide-in-rajasthans-bikaner-17199 Nov 12, 2019, 01:19 PM IST
21 మందిని బలితీసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం

21 మందిని బలితీసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం

21 మందిని బలితీసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం

/telugu/india/21-dead-as-bus-overturns-in-gujarat-extremely-pained-pm-modi-tweets-16867 Sep 30, 2019, 11:38 PM IST
ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు.

/telugu/india/bus-truck-collision-kills-9-injures-20-in-madhya-pradesh-7746 May 21, 2018, 11:38 AM IST
బెంగళూరు సమీపంలో బస్సు హైజాక్; నిందితులు అరెస్టు..!

బెంగళూరు సమీపంలో బస్సు హైజాక్; నిందితులు అరెస్టు..!

కర్ణాటకలో పోలీసులు శాసన సభ ఎన్నికల ఎన్నికల పనిలో కంటిమీద కునుకు లేకుండా తనిఖీలు నిర్వహిస్తుంటే.. ఇదే మంచి సమయం అనుకొని నిందితులు ఓ బస్సును హైజాక్ చేశారు.

/telugu/india/kerala-private-bus-hijacked-near-bengaluru-passengers-rescued-by-police-7016 Apr 28, 2018, 03:00 PM IST